హోమ్ / వంటకాలు / తాళింపు అన్నము

Photo of Tempered Rice by Pravallika Srinivas at BetterButter
57
1
0.0(0)
0

తాళింపు అన్నము

Sep-19-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తాళింపు అన్నము రెసిపీ గురించి

మిగిలిన అన్నంతో చేయబడే ఒక రచికరమైన మరియు వృథా కాని రైస్ ఐటమ్.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • మితముగా వేయించుట
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. అన్నము 1 cup
 2. పోపుదినుసులు 1 tbsp
 3. కర్వేపాకు 2 రెబ్బలు
 4. నూనె 3 tbsp
 5. ఉప్పు 1/2 tbsp
 6. ఉప్పు చింతకాయ తొక్కు 2 tbsp
 7. పచ్చిశనగపప్పు 1 tbsp
 8. పల్లీలు 2 tbsp
 9. ఉల్లిపాయలు 1
 10. పచ్చిమిర్చి 2
 11. పసుపు చిటికెడు

సూచనలు

 1. ముందుగా అన్నము లో ఉప్పు , పసుపు, ఉప్పు చింతకాయ తొక్కు వేసి కలుపుకోవాలి.
 2. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి .
 3. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు, పచ్చిశనగపప్పు ,పల్లీలు వేసి వేగాక ఉల్లితరుగు, పేర్చిమిర్చి తరుగు, కర్వేపాకు వేసి వేగనివ్వాలి .
 4. ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి కలిపి ఒక 5 నిముషాలు కలుపుకోవాలి .
 5. అంతే యంతో రుచికరమైన తాలింపు అన్నం రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర