BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఆలు పరాట

Photo of Alloo parota by Divya Konduri at BetterButter
394
4
0(0)
0

ఆలు పరాట

Sep-19-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు పరాట రెసిపీ గురించి

ఇది మెత్తగా రుచిగా ఉంటుంది..అందరు సులువు గా చేసుకొని లంచ్ బాక్సులలో పెట్టుకొని తీసుకెళ్ళచు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఆలు పావు కేజి ఉడికించనవి
  2. గోధుమ పిండి కప్పు
  3. ఉప్పు అర స్పూను
  4. కారం అర స్పూను
  5. పసుపు చిటికెడు
  6. దనియాల పొడి అర స్పూను
  7. జీలకర్ర అర స్పూను
  8. వెన్న 2 టీస్పూను
  9. నువ్వులు 2 టీస్పూను
  10. కొత్తిమీర అరకప్పు

సూచనలు

  1. ఆలు పొట్టు తీసీ ఉప్పు.కారం.పసుపు.
  2. దనియాల పొడి.జీలకర్ర.కొత్తిమీర వేసి మెదిపి పెట్టాలి మద్యలో నింపడానికి
  3. గోధుమ పిండి.నూనె.ఉప్పు వేసి నీళ్ళు పొసి చపాతి పిండిలా కలిపి
  4. 15నిమిషాలు మూత పెట్టాలి
  5. తరువాత కొంచెం ముద్ద తీసుకొని చిన్న చపాతి చేసి మద్యలో
  6. ఆలు ముద్ద పెట్ట మళ్ళీ దగ్గరకుచేసి నువ్వులు అద్ది చపాతి చేసి
  7. పెనం వేసి వెన్న వేసి రెండువైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర