వెజిటేరియన్ తవ పులావ్ | Vegetable tawa pulav Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Vegetable tawa pulav recipe in Telugu,వెజిటేరియన్ తవ పులావ్, Pravallika Srinivas
వెజిటేరియన్ తవ పులావ్by Pravallika Srinivas
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

వెజిటేరియన్ తవ పులావ్ వంటకం

వెజిటేరియన్ తవ పులావ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable tawa pulav Recipe in Telugu )

 • బాసుమతి రైస్ అన్నం 2 cups
 • మిరియాలు 10
 • ధనియాలు 1.5 tbsp
 • యాలకలు 5
 • లవంగం 5
 • పట్టా 1 inch
 • ఆయిల్ 3 tbsp
 • నీరు కొంచం
 • అల్లంవెల్లులి పేస్ట్ 1 tbsp
 • ఉప్పు 1 tbso
 • కొత్తిమీర 1 bunch
 • పుదీనా ఆకులూ 1 bunch
 • హోల్ గరం మసాలా దినుసులు
 • బీన్స్. 10
 • బంగాళాదుంప ముక్కలు 2
 • కెరేట్ 1

వెజిటేరియన్ తవ పులావ్ | How to make Vegetable tawa pulav Recipe in Telugu

 1. ముందుగా బాసుమతి రైస్ పొడి పొడి గ ఉడికించి పెట్టుకోవాలి.ఒక కలైలో పట్టా ,లవంగం, యాలకలు, ధనియాలు, మిరియాలు దోరగా వేయించి పొడి సిద్ధం చేసుకోవాలి.
 2. కలై లో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా దినుసులు, షాజీరా వేసి కెరేట్ ,బీన్స్, బంగాళాదుంప ముక్కలు , పుదీనా ఆకులూ, కొత్తిమీర వేసి వేగా నివ్వాలి.ఒక స్పూన్ అల్లంవెల్లులి పేస్ట్ వేసి కొంచం నీరు పోసి ఉడకనివ్వాలి .
 3. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసిన పొడి అన్నం ఉప్పు వేసి కలిపి వేగనివ్వాలి.అంతే వెజిటేరియన్ తవ పులావ్ రెడీ.....

నా చిట్కా:

రైస్ ని గంజి వచడం వల్ల ఏక్కువ సేపు నిలువవుంటుంది

Reviews for Vegetable tawa pulav Recipe in Telugu (0)