కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి | Burned brinjol curd chutney Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Burned brinjol curd chutney recipe in Telugu,కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి, Divya Konduri
కాల్చిన వంకాయ పెరుగు పచ్చడిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

About Burned brinjol curd chutney Recipe in Telugu

కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి వంటకం

కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Burned brinjol curd chutney Recipe in Telugu )

  • వంకాయలు 2
  • పెరుగు 1/4 లీటరు
  • కారం ఒక స్పూను
  • కొత్తి మీర 1 కప్పు
  • ఉల్లి తురుము 1/2 కప్పు
  • ఉప్పు తగినంత
  • జీలకర్ర ఒక స్పూను
  • కారం అలంకరించేందుకు

కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి | How to make Burned brinjol curd chutney Recipe in Telugu

  1. ముందుగా వంకాయలకు నూనె రాసి మంట మీద కాల్చు కోవాలి
  2. పొట్టు తీసి మెదిపి ఉంచాలి
  3. పెరుగు తీసుకుని ఉల్లిముక్కలు,ఉప్పు,జీలకర్ర,కొత్తిమీర ,కారం వేసి కలపాలి
  4. మెదిపిన వంకాయ గుజ్జు వేసి కలపాలి
  5. సర్వింగ్ బౌల్ లో పచ్చిడి తీసుకొని, కారం పొడితో , కొత్తిమీరతో అలంకరించుకుంటే . రుచికరమైన పచ్చడి రెడీ .

నా చిట్కా:

వంకాయ గుజ్జు చల్లారినితరువాత పెరుగులో కలపాలి

Reviews for Burned brinjol curd chutney Recipe in Telugu (0)