ఉల్లిపాయ కారం పచ్చడి | ONIAN chetney Recipe in Telugu

ద్వారా Krishna Bhargavi  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • ONIAN chetney recipe in Telugu,ఉల్లిపాయ కారం పచ్చడి, Krishna Bhargavi
ఉల్లిపాయ కారం పచ్చడిby Krishna Bhargavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

5

0

About ONIAN chetney Recipe in Telugu

ఉల్లిపాయ కారం పచ్చడి వంటకం

ఉల్లిపాయ కారం పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ONIAN chetney Recipe in Telugu )

 • 2 పెద్ద ఉల్లిపాయలు
 • ఉప్పు 1 సూన్
 • కారం 2 స్పూన్స్
 • జీలకర్ర చిన్న స్పూన్
 • చిన్న అల్లం ముక్క
 • చిన్న బెల్లం ముక్క

ఉల్లిపాయ కారం పచ్చడి | How to make ONIAN chetney Recipe in Telugu

 1. ఉల్లిపాయ , ఉప్పు , కారం , జీలకర్ర , బెల్లం , అల్లం ముక్క , అన్ని పదార్దాలు రోట్లో తీసుకోవాలి లేదా మిక్సీ జార్ లోకి తీసుకోవాలి .
 2. అన్నిటినీ కచ్ఛ పచ్చగా దంచుకోవాలి లేదా బరకగా రుబ్బుకోవాలి .
 3. అంతే రుచికరమైన ఉల్లిపాస్య కారం రెడీ ఇది ఫలహారం , జొన్న రొట్టె, బియ్యపు రొట్టె ఇలా దేనికైనను నంజుకోవటానికి బావుంటుంది .

Reviews for ONIAN chetney Recipe in Telugu (0)