పల్లి పచ్చడి | GROUNDNUTS CHUTNEY Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • GROUNDNUTS CHUTNEY recipe in Telugu,పల్లి పచ్చడి, Sandhya Rani Vutukuri
పల్లి పచ్చడిby Sandhya Rani Vutukuri
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

పల్లి పచ్చడి వంటకం

పల్లి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GROUNDNUTS CHUTNEY Recipe in Telugu )

 • వేయించిన పల్లీలు 1 కప్పు
 • పచ్చి మిర్చి 3
 • వెల్లుల్లి రెబ్బలు 2
 • ఉప్పు 1/2 చెంచా
 • నీళ్లు 1/2కప్పు
 • పోపు దినుసులు

పల్లి పచ్చడి | How to make GROUNDNUTS CHUTNEY Recipe in Telugu

 1. పల్లి లను వేయించి, చల్లార నివ్వండి.
 2. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు తో ఈ పల్లి లను పొట్టు తీయకుండా మిక్సీలో నీళ్లు పోస్తూ కొంచెం గట్టిగా రుబ్బండి.
 3. ఈ మిశ్రమాన్ని, పోపుతో వొడ్డించండి.

నా చిట్కా:

పోపు ఆప్షనల్. పల్లి పొట్టు కూడా తీయనవసరం లేదు.

Reviews for GROUNDNUTS CHUTNEY Recipe in Telugu (0)