అటుకుల వడలు | Atukula Vada Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Atukula Vada recipe in Telugu,అటుకుల వడలు, Gadige Maheswari
అటుకుల వడలుby Gadige Maheswari
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

అటుకుల వడలు వంటకం

అటుకుల వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Atukula Vada Recipe in Telugu )

  • అటుకులు - 1 కప్పు
  • ఉల్లిపాయ - 1
  • కొత్తిమీర తరుగు 1/4 కప్పు
  • పచ్చిమిర్చి - 3
  • జీలకర్ర - 1/4 స్పూన్
  • పెరుగు - తగినంత
  • నూనె వేయించడానికి సరిపడా
  • ఉప్పు రుచికి తగినంత
  • సోడా చిటికెడు

అటుకుల వడలు | How to make Atukula Vada Recipe in Telugu

  1. ముందుగా అటుకుల ను గిన్నెలో కి తీసుకొవాలి.
  2. ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ , పచ్చిమిర్చి , కొత్తిమీర తరుగు వేసుకోవాలి.
  3. జీలకర్ర , ఉప్పు , వంట సోడా వేసి తగినంత పెరుగు వేసి ముద్దలా చేయాలి
  4. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి కవర్ పైన నూనె రాసి చేతి తో వడలు లాగా వొత్తు కొని నూనె లో వేసి రెండు వైపులా కాల్చాలి అంతే అటుకుల వడలు రెడీ!

Reviews for Atukula Vada Recipe in Telugu (0)