హోమ్ / వంటకాలు / పండ్లకారం పచ్చడి

Photo of Red Chilli Pickle by Pravallika Srinivas at BetterButter
95
1
0.0(0)
0

పండ్లకారం పచ్చడి

Sep-21-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పండ్లకారం పచ్చడి రెసిపీ గురించి

పండ్లకారం పచ్చడి శరీరంలో వేడిని పెంచే వాటిలో ఒకటి.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 10

  1. పండుమిరపకాయలు 1 kg
  2. చింతపండు 200 గ్రా
  3. ఉప్పు 200 గ్రా
  4. వేయించిన మెంతులు 20 గ్రా
  5. నూనె 3 చెంచాలు
  6. ఇంగువ 1/4 స్పూన్
  7. కర్వేపాకు 2 రెమ్మలు
  8. వెల్లులి రెబ్బలు 10
  9. పోపుదినుసులు 1 స్పూన్
  10. ఎండుమిరపకాయలు 2

సూచనలు

  1. ముందుగా పండుమిరపకాయలను కడిగి ఆరబెట్టి తొడిమలు వలుచుకోవాలి . చింతపండు లోని గింజలు తీసేసి శుభ్రపరుచుకోవాలి.
  2. పొడి గ్రైండర్ లో పండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు ,వేయించిన మెంతులు అన్ని కలిపి గ్రైండర్ లో రుబ్బుకోవాలి.మరీ మెత్తగా కాకుండా కొంచం కొంచం కచ్చా పచ్చగా రుబ్బుకొని ఒక జాడీలో భద్రపరుచుకోవాలి.
  3. ఈ పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. రుబ్బుకొని ఉన్న పండుమిర్చి ని ఒక గిన్నెలో టెస్కొని పోపు కోసం కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు, వెల్లులి రెబ్బలు, కర్వేపాకు,ఇంగువ,యండుమిరపకాయలు వేసి చిటపటలాడాక పచ్చడి లో వేసి కలుపుకోవాలి. అంతే పండుమిర్చి పచ్చడి రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర