హోమ్ / వంటకాలు / బొటనవేలి దరువు

Photo of No name in english by PRaveen Bathula at BetterButter
228
2
0(0)
0

బొటనవేలి దరువు

Sep-21-2018
PRaveen Bathula
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. ఎండు మిర్చి 5
  2. కరివేపాకు రెండు రెమ్మలు
  3. చింతపండు తగినంత
  4. రాళ్ళ ఉప్పు తగినంత
  5. వెల్లులి నాలుగు పాయలు

సూచనలు

  1. ముందుగా ఎండుమీర్చిని కొద్దిగా పెనంలో వేయించుకోవాలి..
  2. తరువాత మట్టి ముకుడు ఉంటే అందులో కొంచెం రాళ్ళ ఉప్పు ఎండుమిర్చి వేసి బ్రోటన వేలితో నలపాలి .
  3. అలాగే పచ్చి కరివేపాకు అకులు వేసి చేతితోనే ఎండుమిర్చిచిన్న చిన్న ముక్కలు అవుతుంది దానీ తరువాత పక్కన నాన బెట్టుకున్న చిక్కటి చింతపండు రసాన్ని అందులో వేయాలి
  4. చివరలో వెల్లులి చిన చిన్న ముక్కలు గా చేసి అందులో వేయాలి.
  5. దినిని వేడి వేడి రాగిసంగటి లో కానీ వేడి అన్నంలో కానీ కొంచెం నెయ్యి వేసుకోని తినోచ్చు.జలుబు లేక పత్యం ఉన్నవారికి మంచి ఔషదం కూడా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర