హోమ్ / వంటకాలు / కొబ్బరి ,పుట్నాల చట్నీ

Photo of Coconut , Roasted Chana dal chutney  by రమ్య వూటుకూరి at BetterButter
1455
0
0.0(0)
0

కొబ్బరి ,పుట్నాల చట్నీ

Sep-21-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి ,పుట్నాల చట్నీ రెసిపీ గురించి

రోజూ చేసుకొనే చట్నీ నే ఇడ్లీ దోస, వడ కి మంచి కాంబినేషన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. కొబ్బరి ముక్కలు 1/2 కప్
  2. పచ్చిమిర్చి 5
  3. చింతపండు కొంచం
  4. సాల్ట్ తగినంత
  5. పుట్నాల్ 1 కప్
  6. పోపు గింజలు 1/2 స్పూన్
  7. ఆయిల్ 1 స్పూన్
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. ఎండు మిర్చి 1
  10. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. కొబ్బరిముక్కలు, చింతపండు, సాల్ట్ మిర్చి ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి గ్రైండ్ చెయ్యాలి
  2. తర్వాత పుట్నాల్ పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  3. దీన్ని బౌల్ లోకి తీసుకొని ఇంగువ ఎండుమిర్చి పోపుగింజలు మరియు కరివేపాకు తో పోపు వేసి కలుపుకోవాలి
  4. చట్నీ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర