Photo of AVAKAAYA by రమ్య వూటుకూరి at BetterButter
282
3
0.0(0)
0

ఆవకాయ

Sep-21-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
73 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవకాయ రెసిపీ గురించి

ఆంధ్రులు మెచ్చే ఆవకాయ, అందరికీ నచ్చే ఆవకాయ

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. 3 మంగోస్ కారం 1 కప్
  2. ఆవపిండి 1 కప్
  3. కల్లుఉప్పు 1కప్
  4. మామిడికాయలు 6
  5. వెల్లుల్లి 1/2 కప్
  6. మెంతులు 1 టేబుల్ స్పూన్
  7. నువ్వులనూనె 2 కప్స్

సూచనలు

  1. పుల్లని ఆవకాయ మామిడి కాయలు తీసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి
  2. ముక్కలుగా కోసుకోవాలి, ప్రతి ముక్క టెంక ఉండాలి
  3. జీడీ తీసి పొడి గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి
  4. ఈ ముక్కలు సుమారుగా 5 కప్స్ ఉంటాయి
  5. కల్లుఉప్పు ఎండలో పెట్టు పొడి చేసుకోవాలి
  6. ఒక పెద్ద గిన్నెలో మామిడి ముక్కలు, ఆవపిండి, కారం, ఉప్పు, వేసుకొని బాగా కలపాలి
  7. దీనిలో మెంతులు, తొక్కు తీసిన వెల్లుల్లి ఆయిల్ వేసుకొని కలపాలి
  8. 3 వ రోజు బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని జాడీలో వేసుకొని భద్రపరచాలి
  9. తడి తగలకుండా ఉంటే ఏడాది అంతా నిల్వ ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర