హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పచ్చడి

Photo of Lemon pickle by Sree Sadhu at BetterButter
272
3
0.0(0)
0

నిమ్మకాయ పచ్చడి

Sep-21-2018
Sree Sadhu
180 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పచ్చడి రెసిపీ గురించి

ఇది జ్వరం మరియు జలుబు నోటికి వాళ్లకి బాగుంటుంది మరియు పెరుగు లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. నిమ్మకాయలు 1/2 కేజీ
  2. ఉప్పు 2 కప్స్ (మీ రుచికి తగినంత వేసుకోవచ్చు )
  3. నూనె 1.5 కప్
  4. పసుపు 1 చెంచా
  5. వేయించిన ఆవపిండి 3 చెంచాలు
  6. వేయించిన మెంతి పిండి 3 చెంచాలు
  7. ఆవాలు 1 చెంచా
  8. జీలకర్ర 1 చెంచా
  9. 1 కప్ కారం (మీ రుచికి సరిపడినంత వేసుకోవచ్చు)
  10. ఎండుమిర్చి 2-3
  11. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా నిమ్మకాయలిని 4 గ తరుగుకొని అందులో గింజలు తీసేయాలి
  2. ఆలా తరిగిన వాటిని ఒక జాడి లోకి తీసుకుని ఉప్పు పసుపు వేసి బాగా కలిపి 2-3 రోజులు ఉరనివ్వాలి
  3. అప్పుడు అది తీసుకుని అందులో అవ మరియు మెంతి పొడి ,కారం వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించి అందులో వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర