కొబ్బరి పెరుగు పచ్చడి | Coconut Dahi chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coconut Dahi chutney recipe in Telugu,కొబ్బరి పెరుగు పచ్చడి, Sree Vaishnavi
కొబ్బరి పెరుగు పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

కొబ్బరి పెరుగు పచ్చడి వంటకం

కొబ్బరి పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut Dahi chutney Recipe in Telugu )

  • తురిమిన కొబ్బరి 3/4 కప్
  • పెరుగు 1/2 కప్
  • మినపప్పు 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • ఎండుమిరపకాయ 1
  • పచ్చిమిరపకాయలు 2
  • జీలకర్ర 1 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఇంగువ చిటికెడు
  • ఉప్పు తగినంత

కొబ్బరి పెరుగు పచ్చడి | How to make Coconut Dahi chutney Recipe in Telugu

  1. ముందుగా కొబ్బరికాయ, పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీ చేసుకోవాలి
  2. ఇప్పుడు పెరుగు ని బాగా మెత్తగా బీట్ చేసుకోవాలి
  3. ఆ పెరుగు మిశ్రమం లో కొబ్బరి పేస్ట్ ,పెరుగు వేసి బాగా కలుపుకోవాలి
  4. తగినంత కూడా వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యిన తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ ,కరివేపాకు వేసి వేగి చిటపటలాడిన తరువాత పెరుగు మిశ్రమం లో వేసి సర్వ్ చేయడమే

Reviews for Coconut Dahi chutney Recipe in Telugu (0)