హోమ్ / వంటకాలు / పల్లీ టమోటా పచ్చడి

Photo of Palli tamoto chutny by Anitha Rani at BetterButter
80
3
0.0(0)
0

పల్లీ టమోటా పచ్చడి

Sep-22-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీ టమోటా పచ్చడి రెసిపీ గురించి

సులభముగా తయారు చీసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 8

  1. పల్లిలు(వేరు శనగ పప్పు) : 1/4కేజీ
  2. చింతపండు : చిన్న నిమ్మకాయంత
  3. నూనె : 50గ్రా
  4. పచ్చిమిర్చి : 15
  5. ఉప్పు : తగినంత
  6. ఉల్లిపాయ : 1
  7. వెల్లుల్లి : 6రెబ్బలు
  8. జీలకర్ర : 1స్పూన్

సూచనలు

  1. పై సామాగ్రిని సిద్ధము చేసుకోవాలి.
  2. పల్లీలు చిన్న మంట మీద వేయించుకోవాలి పొట్టు తీసుకోవాలి.
  3. తరువాత బాండీ లో నూనె వేసి మిరపకాయలు, జీలకర్ర,ఉల్లిపాయ ముక్కలు,టమోటా ముక్కలు ఒకదాని తరువాత ఒకటి వేసుకొని వేయించాలి.
  4. చల్లారిన తర్వాత రోటి లో కానీ,మిక్సీ లో కానీ మెత్తగా రుబ్బు కోవాలి.
  5. చివరగా కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపు కోవాలి.
  6. ఎంతో రుచి కరమైన పల్లి పచ్చడి తయారవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర