హోమ్ / వంటకాలు / దానిమ్మ కాయ పచ్చడి

Photo of Raw Pomegranate chutney by Sudha Badam at BetterButter
597
6
0.0(0)
0

దానిమ్మ కాయ పచ్చడి

Sep-22-2018
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దానిమ్మ కాయ పచ్చడి రెసిపీ గురించి

పుల్ల దానిమ్మ గింజలతో కానీ పచ్చి దానిమ్మ గింజలతో కానీ చేసుకునే పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పుల్ల దానిమ్మ గింజలు 1 కప్పు
  2. పెసరపప్పు 3/4 కప్పు
  3. పచ్చిమిరపకాయలు 8
  4. వెల్లుల్లి 4
  5. నూనె 4 స్పూన్లు
  6. పోపు దినుసులు-ఆవాలు,జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు
  7. ఉప్పు,పసుపు- తగినంత

సూచనలు

  1. ముందుగా పెసరపప్పుని దోరగా dry roast చేసుకోవాలి.
  2. పచ్చిమిరపకాయల్ని ఒక స్పూన్ నూనెలో మగ్గించాలి.
  3. మిక్సీ జార్ లోకి పెసరపప్పుని తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  4. అదే మిక్సీ జార్ లోకి మగ్గించిన పచ్చిమిర్చి, వెల్లులి, దానిమ్మ గింజలు, ఉప్పు, పసుపు వేసి కొంచెం నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోవాలి.
  5. పాన్ లో 3 స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనిచ్చి ఈ రుబ్బిన ముద్దని అందులో వేసి నూనె అంతా కలిసేలాగా కలుపుకుని దింపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర