కొబ్బరి నువ్వుల పచ్చడి | Cocnut sesamon chutney Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  22nd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cocnut sesamon chutney recipe in Telugu,కొబ్బరి నువ్వుల పచ్చడి, Divya Konduri
కొబ్బరి నువ్వుల పచ్చడిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

About Cocnut sesamon chutney Recipe in Telugu

కొబ్బరి నువ్వుల పచ్చడి వంటకం

కొబ్బరి నువ్వుల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cocnut sesamon chutney Recipe in Telugu )

  • 1 కప్పు : కొబ్బరి ముక్కలు
  • 1/2 కప్పు : నువ్వులు వేయించినవి
  • ఉప్పు తగినంత
  • 1/2 స్పూన్ : జీలకర్ర
  • తాలింపు కోసం: మినప గుళ్ళు : 1 స్పూన్
  • ఆవాలు : 1/2 స్పూను
  • జీలకర్ర :1/2 స్పూను
  • కరివేపాకు
  • 4 పచ్చిమిరపకాయలు
  • వెల్లుల్లి
  • ఎండుమిరప కాయలు 2

కొబ్బరి నువ్వుల పచ్చడి | How to make Cocnut sesamon chutney Recipe in Telugu

  1. కొబ్బరి ముక్కలు , నువ్వులు ,ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  2. తాలింపు కోసం మూకుడులో నూనె వేసుకోవాలి
  3. మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు , ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి
  4. చేసుకున్న తాలింపు పచ్చడి లో వేసుకొని కలుపుకోవాలి

నా చిట్కా:

వేగించిన శనగ పప్పు కూడ వేసుకొని చేసుకొవచ్చు

Reviews for Cocnut sesamon chutney Recipe in Telugu (0)