హోమ్ / వంటకాలు / చింతపండు ఉల్లిపాయ తొక్కు పచ్చడి

Photo of Onion thokku by Sree Sadhu at BetterButter
73
4
0.0(0)
0

చింతపండు ఉల్లిపాయ తొక్కు పచ్చడి

Sep-22-2018
Sree Sadhu
7 నిమిషాలు
వండినది?
4 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతపండు ఉల్లిపాయ తొక్కు పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నం లో చాలా బాగుంటుంది చేయాలి అనుకున్నప్పుడు వెంటనే చేసుకోవచ్చు అందురు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. ఉల్లిపాయ 2
  2. చింతపండు బఠాణి అంత
  3. పచ్చిమిర్చి 2
  4. ఉప్పు తగినంత
  5. పసుపు చిటికెడు
  6. జీలకర్ర 1/2 చెంచా
  7. పంచదార 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ ని తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక రుబ్బు రోలు తీసుకుని అందులో చింతపండు, పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి
  3. అందులో జీలకర్ర ,పసుపు, ఉప్పు వేసి మళ్ళి దంచుకోవాలి
  4. అందులో ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వేసి కచ్చా పచ్చా గ దంచుకోవాలి
  5. అందులో చివరిగా పంచదార వేసి మరోసారి దంచుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర