ఆవకాయ పులుసు పచ్చడి | Avakaya pulusu pachadi Recipe in Telugu

ద్వారా Sai   |  22nd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Avakaya pulusu pachadi recipe in Telugu,ఆవకాయ పులుసు పచ్చడి, Sai
ఆవకాయ పులుసు పచ్చడిby Sai
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  3

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

About Avakaya pulusu pachadi Recipe in Telugu

ఆవకాయ పులుసు పచ్చడి వంటకం

ఆవకాయ పులుసు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Avakaya pulusu pachadi Recipe in Telugu )

 • ఆవకాయ ఊరగాయ 1కప్పు
 • చింతపండు చిన్న నిమ్మకాయ అంత
 • పోపు దినుసులు
 • ఆవాలు 1/2 చెంచా
 • జీలకర్ర 1/2 చెంచా
 • మినప్పప్పు 1/2చెంచా
 • పచ్చి శనగపప్పు 1/2 చెంచా
 • ఎండుమిర్చి 2
 • ఉల్లిపాయ 1
 • పచ్చి మిర్చి 2
 • నూనె 3 చెంచాలు
 • మంచి నీరు కొద్దిగా

ఆవకాయ పులుసు పచ్చడి | How to make Avakaya pulusu pachadi Recipe in Telugu

 1. చింత పండును నీరు పోసి రసం తీసుకుని ఉంచాలి
 2. .ఉల్లి పాయ మిర్చి చిన్న ముక్కలుగా చేయాలి
 3. సౌవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి
 4. తరువాత పోపు దినుసులు వేయాలి
 5. పోపు వేగాక ఉల్లి పాయ ముక్కలు మిర్చి ముక్కలు వేసి వేఇంచాలి
 6. దానిలో ఆవకాయ ఊరగాయ వేసి కలపాలి
 7. దానిలో చింత పండు పులుసు వేసి ఒక్క నిమిషం మగ్గ నివాలి
 8. ఇలా
 9. చివరగా ఒక బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి.
 10. ఇలా
 11. 9.టిఫిన్ లోకి,రైస్ లోకి కూడా బావుంటుంది

నా చిట్కా:

ఉల్లి పాయ ముక్కలు పచ్చిగా వేసిన బావుంటుంది

Reviews for Avakaya pulusu pachadi Recipe in Telugu (0)