హోమ్ / వంటకాలు / కొబ్బరి నిమ్మకాయ పచ్చడి

Photo of Coconut lemon chutney by Dharani Jhansi Grandhi at BetterButter
136
1
0.0(0)
0

కొబ్బరి నిమ్మకాయ పచ్చడి

Sep-22-2018
Dharani Jhansi Grandhi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి నిమ్మకాయ పచ్చడి రెసిపీ గురించి

సులభంగా అయిపోతుంది ఈ పచ్చడి మరియు ఎంతో రుచి గా వుంటుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక పెద్ద కొబ్బరి చిప్ప
  2. నిమ్మకాయలు 2
  3. పచ్చిమిర్చి కారం గా వున్నవి అయితే 3,కారం తక్కువ గా వుంటే 4
  4. ఉప్పు రుచికి కి సరిపడా
  5. చిటికెడు పసుపు
  6. తాలింపు దినసులు ఆవాలు,జీలకర్ర, చాయ మినపప్పు 1 స్పూన్
  7. ఎండుమిర్చి చిన్న ముక్క
  8. కరివేపాకు ఒక రెమ్మ
  9. నూనె 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా కొబ్బరిని ముక్కలు గా కోసి వుంచుకోవాలి.
  2. తరువాత మిక్సి లో పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి ముక్కలు,ఉప్పు,వేసి బరకగా ఆడించుకోవాలి
  3. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో చిటకెడు పసుపు వేసి కలిపి ఉంచాలి.
  4. తాలింపు పెట్టుకుని ఆవాలు,జీలకర్ర,మినపప్పు,కరివేపాకు,ఎండుమిర్చి వేసి వేగించి పచ్చడి లో కలిపి తరువాత నిమ్మకాయ రసం కలుపోకోవాలి.
  5. 5అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి నిమ్మకాయ పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర