టొమోటో పెరుగు పచ్చడి | Tomoto perugu pachadi Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  23rd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomoto perugu pachadi recipe in Telugu,టొమోటో పెరుగు పచ్చడి, రమ్య వూటుకూరి
టొమోటో పెరుగు పచ్చడిby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

టొమోటో పెరుగు పచ్చడి వంటకం

టొమోటో పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomoto perugu pachadi Recipe in Telugu )

  • టమోటాలు 1/4 కెజి
  • పచ్చిమిర్చి 5
  • ఉల్లిపాయలు 2
  • వెల్లుల్లి 4 రేఖలు
  • పెరుగు 1 కప్
  • ఆయిల్ 2 స్పూన్స్
  • కరివేపాకు 2 రెమ్మలు
  • పోపుగింజలు 2 స్పూన్స్
  • ఎండుమిర్చి 2
  • సాల్ట్ తగినంత

టొమోటో పెరుగు పచ్చడి | How to make Tomoto perugu pachadi Recipe in Telugu

  1. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి
  2. వేడెక్కాక ఆయిల్ వేసి పోపుగింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు తో పోపు వేసుకోవాలి
  3. పోపు వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి
  4. తర్వాత సన్నగా తరిగిన టమోటాలు , ఉప్పు వేసుకొని మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి
  5. స్టవ్ ఆఫ్ చేసుకొని టొమోటో మిశ్రమం చల్లారాక పెరుగు కలిపి సర్వ్ చేసుకోవాలి

Reviews for Tomoto perugu pachadi Recipe in Telugu (0)