హోమ్ / వంటకాలు / ఉసిరి ఆవకాయ

Photo of Gooseberry pickle by Lalitha Kandala at BetterButter
0
2
0(0)
0

ఉసిరి ఆవకాయ

Sep-24-2018
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరి ఆవకాయ రెసిపీ గురించి

పెద్ద ఉసిరికాయ లతో ఊరగాయ రుచి, ఆరోగ్యం.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెద్ద ఉసిరికాయలు 20
  2. 1 చిన్న గ్లాస్ ఆవపిండి
  3. 1 చిన్న గ్లాస్ కారం
  4. 1/2 గ్లాస్ ఉప్పు
  5. రెండు నిమ్మకాయల రసం
  6. నూనె 1 గ్లాస్

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయలను బాగా కడిగి తుడిచి నూనెలో వేసి బ్రౌన్ color వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. ఒక పాన్ లో ఆవాలు వేయించి చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి
  3. ఒక పెద్ద గిన్నెలో ఆవపిండి, ఉప్పు , ఊరగాయ కారం వేసి బాగా కలిపి వేయించుకున్న ఉసిరికాయలను కూడా వేసి బాగా కలిపి నూనె, నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకుని ఒక రోజు మూత పెట్టి పక్కన పెట్టి మరునాడు మళ్ళీ బాగా కలిపుకుని జాడీలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర