హోమ్ / వంటకాలు / బచ్చలి కూర పులుసు పచ్చడి

Photo of Malabar spinach stew pickle by Sree Sadhu at BetterButter
666
3
0.0(0)
0

బచ్చలి కూర పులుసు పచ్చడి

Sep-24-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
16 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బచ్చలి కూర పులుసు పచ్చడి రెసిపీ గురించి

ఇది ఆంధ్ర వారు ఎక్కువ చేసుకుంటారు ఇది ఉట్టి పప్పు తో చాలా రుచిగా ఉంటుంది ఇది ఒక రోజు ఆగి తింటే దాని అసలు రుచి బయటికి వస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కట్ట బచ్చలి కూర
  2. 1 చెంచా నువ్వులు
  3. చింతపండు పేస్ట్ 3 చెంచాలు
  4. 2-3 ఎండుమిరపకాయలు
  5. ఆవాలు 1 చెంచా
  6. బియ్యం 1 చెంచా
  7. పసుపు 1/2 చెంచా
  8. ఉప్పు తగినంత
  9. కారం తగినంత
  10. 2 చెంచాలు నూనె
  11. 1-2 పచ్చిమిర్చి
  12. జీలకర్ర 1 చెంచా
  13. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా బచ్చలికూర ని బాగా కడిగి సన్నగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక రుబ్బు రోలు తీసుకుని అందులో ఆవాలు ,నువ్వులు, బియ్యం ,నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  4. వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ,పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో బచ్చలి ఆకు పసుపు వేసి వేయించాలి
  6. అది దెగ్గర బద్దగా చింతపండు నీళ్లు వేసి ఉడికించాలి
  7. అందులో తగినంత ఉప్పు, కారం వేసి ఉడికించాలి
  8. ఉడికిన తరువాత అందులో తయారు చేసిన ఆవ పేస్ట్ వేసి కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా దానికి మూత పెట్టి మరో ఐదు నిముషాలు ఉడికించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర