హోమ్ / వంటకాలు / పచ్చిమిర్చి పచ్చడి.

Photo of Green chilly chutney. by దూసి గీత at BetterButter
426
1
0.0(0)
0

పచ్చిమిర్చి పచ్చడి.

Sep-24-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిమిర్చి పచ్చడి. రెసిపీ గురించి

అన్నం, టిఫిన్స్ తో తినే చట్నీ.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కాలిసిన పదార్థాలు :
  2. 1 పచ్చిమిర్చి : 110 గ్రాములు.
  3. 2 చింతపండు : నిమ్మకాయంత.
  4. ‌3 కరివేపాకు : 1 రెమ్మ.
  5. 4 కొత్తిమీర : ,చిన్న కట్ట 1
  6. 5 మినప్పప్పు,ఆవాలు, జీలకర్ర,మెంతులు, ఇంగువ కలిపి 1/2 చెంచా.
  7. 6 ఉప్పు : 1 చెంచా.
  8. 7 నూనె : 2 చెంచాలు.

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు,ఆవాలు, జీరా, మెంతులు, ఇంగువ పోపు వేయించి పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు మిగిలిన నూనె వేసి, పచ్చిమిర్చి కట్ చెసుకుని వేయించాలి. అందులోనే కరివేపాకు ,కొత్తిమీర, చింతపండు కూడా వేసి వేయించాలి.
  3. పచ్చిమిర్చి కాస్త రంగు మారే వరకూ అంటే ఓ 5 నిమిషాలు వేయించాలి. ‌
  4. ఇప్పుడు రోట్లో/ మిక్సీ లో ముందుగా సగం పోపు దినుసులు వేసి మెత్తగా అయ్యాక పచ్చిమిర్చి మిశ్రమం,ఉప్పు వేసి రుబ్బుకోవాలి.
  5. రుబ్బిన పచ్చడిలో మిగిలిన పోపు వేసి కలుపుకుని సర్వ్ చెయ్యాలి. నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర