దోసకాయ మామిడికాయ పచ్చడి | Cucumber mango chutney Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cucumber mango chutney recipe in Telugu,దోసకాయ మామిడికాయ పచ్చడి, Sri Tallapragada Sri Devi
దోసకాయ మామిడికాయ పచ్చడిby Sri Tallapragada Sri Devi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

దోసకాయ మామిడికాయ పచ్చడి వంటకం

దోసకాయ మామిడికాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cucumber mango chutney Recipe in Telugu )

  • చేదు లేని దోసకాయ 1
  • మామిడికాయ 1
  • పచ్చిమిరపకాయలు5
  • శెనగపప్పు ఒక చెంచాడు
  • మినప్పప్పు ఒక చెంచాడు
  • నువ్వులు రెండు చెంచాలు
  • ఆవాలు అర స్పూన్
  • నూనె ఒక చెంచాడు
  • కొద్దిగా పసుపు
  • సన్నగా తరిగిన కొత్తిమీర
  • ఉప్పు రుచికి సరిపడ

దోసకాయ మామిడికాయ పచ్చడి | How to make Cucumber mango chutney Recipe in Telugu

  1. దోసకాయని మామిడికాయని సన్నని ముక్కలుగా తరుక్కోవాలి , దోసకాయ చేదు ఉన్నది లేనిది చూసుకోవాలి
  2. మూకుట్లో నూనె వేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర నువ్వులు వేయించుకోవాలి
  3. చేదు లేకుంటే దోసగింజలు, కొంచెం మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు కొ,త్తిమీర కు వేయించిన పోపు కలుపుకుని గ్రైండ్ చేయాలి
  4. ఈ పోపును దోసకాయ ముక్కల్ని బాగా కలిపి ఒక అరగంట ఊరిని తర్వాత వేడి అన్నంలో తినాలి

Reviews for Cucumber mango chutney Recipe in Telugu (0)