మిక్సీడ్ కూరగాయలు పచ్చడి | Mixed veg pickle Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mixed veg pickle recipe in Telugu,మిక్సీడ్ కూరగాయలు పచ్చడి, Pasumarthi Poojitha
మిక్సీడ్ కూరగాయలు పచ్చడిby Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

మిక్సీడ్ కూరగాయలు పచ్చడి వంటకం

మిక్సీడ్ కూరగాయలు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed veg pickle Recipe in Telugu )

  • బీరకాయ పావు
  • టొమాటో పావు
  • వంకాయ పావు
  • పచ్చి మిర్చి 5,6 కాయలు
  • బాటనిలు 100 గ్రామా
  • సాల్ట్ రుచికి సరిపడా
  • నూనె ఫ్రై కి సరిపడా
  • సనగగింజలు 100 గ్రామ్స్

మిక్సీడ్ కూరగాయలు పచ్చడి | How to make Mixed veg pickle Recipe in Telugu

  1. ముందుగా అన్ని కూరగాయలు శుభ్రంగా కడిగి ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
  2. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి వేడి అయ్యాక తరిగిన కూరగాయలు అన్ని ముక్కలు వేసి అందులో వేయాలి కొన్ని నీళ్లు పోసి బాగా మగ్గనివ్వాలి. ఇందులో నే బఠాణీలు కూడా శుభ్రాంగా కడిగి వేయాలి,సనగగింజలు కూడా వేయాలి 15 నిమిషాల పాటు అన్ని కురగాయాలు ఉడికించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి .
  3. మిక్సీ జార్ తీసుకొని ఉడికించి చల్లార్చిన ముక్కలు మిక్సీ లో వేసి ఉప్పు కూడా వేసుకొని రెండు రౌండ్స్ మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ అయ్యే ల మిక్సీ పట్టాలి
  4. ఒక గిన్నెలో నూనె కొంచం వేసి తాలింపు గింజలు వేసి ,వెల్లులి ,ఎండు మిర్చి ,కరివేపాకు వేయాలి ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చడి లో తాలింపు వేయాలి. అంతే పచ్చడి రెడి

Reviews for Mixed veg pickle Recipe in Telugu (0)