పునసా మామిడికాయ పచ్చడి | MANGO chetney Recipe in Telugu

ద్వారా Krishna Bhargavi  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • MANGO chetney recipe in Telugu,పునసా మామిడికాయ పచ్చడి, Krishna Bhargavi
పునసా మామిడికాయ పచ్చడిby Krishna Bhargavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పునసా మామిడికాయ పచ్చడి వంటకం

పునసా మామిడికాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MANGO chetney Recipe in Telugu )

  • పునాసా మామిడికాయ 1
  • ఉప్పు 1స్పూన్
  • కారం 2స్పూన్స్
  • జీలకర్ర చిన్న స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు

పునసా మామిడికాయ పచ్చడి | How to make MANGO chetney Recipe in Telugu

  1. మామిడికాయ ముక్కలు,ఉప్పు,కారం, వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర,అన్ని రోట్లో వేసుకోవాలి
  2. అన్నిటినీ నూరుకోవాలి
  3. నూరుకున్న పచ్చడిలో ఇంగువ వేసిన తాలింపు లో మగ్గించుకోవాలి

Reviews for MANGO chetney Recipe in Telugu (0)