అల్లం కొత్తిమీర పచ్చడి | ginger coriander chutney Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • ginger coriander chutney recipe in Telugu,అల్లం కొత్తిమీర పచ్చడి, Divya Konduri
అల్లం కొత్తిమీర పచ్చడిby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

0

0

About ginger coriander chutney Recipe in Telugu

అల్లం కొత్తిమీర పచ్చడి వంటకం

అల్లం కొత్తిమీర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ginger coriander chutney Recipe in Telugu )

 • అల్లం 100గ్రాములు
 • కొత్తిమీర ఒక కట్ట
 • వేయించిన శనగ పప్పు 2 స్పూనులు
 • పచ్చిమిరపకాయలు వేయించినవి 4
 • వెల్లుల్లి 4
 • జిలకర్ర 1 స్పూను
 • చింతపండు గుజ్జు పావు కప్పు
 • ఉప్ప 1స్పూను
 • తాలింపు కొరకు ఆవాలు 1/2స్పూను
 • ఎండుమిరప కాయలు 2

అల్లం కొత్తిమీర పచ్చడి | How to make ginger coriander chutney Recipe in Telugu

 1. అల్లం శుబ్రం చేసి చిన్న ముక్కలగా కోసుకొని వేయించాలి
 2. కొత్తిమీర, వేగించిన అల్లం, శనగ పప్పు , పచ్చి మిరపకాయలు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
 3. తాలింపు కోసం ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి వేయించుకొని రుబ్బుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి .

నా చిట్కా:

తీపి కావాలి అనుకుంటే బెల్లంవేసి రుబ్బు కోవాలి

Reviews for ginger coriander chutney Recipe in Telugu (0)