తోటకూర పచ్చడి | Amaranthus chutny Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Amaranthus chutny recipe in Telugu,తోటకూర పచ్చడి, Harini Balakishan
తోటకూర పచ్చడిby Harini Balakishan
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

తోటకూర పచ్చడి వంటకం

తోటకూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amaranthus chutny Recipe in Telugu )

  • నాలుగు చంచాల నువ్వులు
  • అర చంచా ధనియాలు
  • ఒక చంచా జీలకర్ర
  • ఒక కప్పు ఉల్లి తరుగు
  • మూడు కప్పులు తరిగిన తోటకూర
  • ఒక కప్పు టమాటా ముక్కలు
  • రుచికి ఉప్పు
  • కొద్దిగ చింత పండు
  • నాలుగు చంచాల నూనె
  • చిటికెడు పసుపు
  • 8వెల్లుల్లి రెబ్బలు
  • ఆరు పచ్చి మిర్చీ
  • పోపుకి ఆవాలు , జిలకర, సెనగ పప్పు , ఎండుమిర్చీ

తోటకూర పచ్చడి | How to make Amaranthus chutny Recipe in Telugu

  1. ముందుగ నువ్వులు, జిలకర, ధనియాలు పొడిగ వేయించాలి
  2. మూకుడులో రెండు చంచాల మంచినూనె వేసి ఉల్లితరుగు, ఉప్పు పసుపు , పచ్చి మిర్చీ, వెల్లుల్లి రెబ్బలు వేసి వేపాలి
  3. తర్వాత తరిగిన తోటకూర వేసి వేపాలి
  4. టమాట ముక్కలు, చింతపండు వేసి పచ్చి వాసన పోయే వరకు వేపాలి
  5. ముందుగ వేయించిన నువ్వుల మిశ్రమాన్ని పొడిగొట్టి
  6. వేయించిన తోటకూర మిశ్రమాన్ని వేసి రుబ్బాలి
  7. ఆవాలు, జిలకర, ఎండు మిర్చీ , పసుపు మంచి నూనెతో పోపు పెట్టాలి

నా చిట్కా:

నువ్వు ల బదలు పల్లీలు , పచ్చి కొబ్రి, కంది పప్పు లేక సెనగ పప్పు కూడ వాడవచ్చు

Reviews for Amaranthus chutny Recipe in Telugu (0)