చింతకాయ పచ్చడి | Raw tamarind chutney Recipe in Telugu

ద్వారా swaroopa reddy  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raw tamarind chutney recipe in Telugu,చింతకాయ పచ్చడి, swaroopa reddy
చింతకాయ పచ్చడిby swaroopa reddy
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

చింతకాయ పచ్చడి వంటకం

చింతకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw tamarind chutney Recipe in Telugu )

  • చింతకాయలు : పావు కేజి
  • ఎండుమిర్చి : 10
  • ధనియాలు : 2స్పూన్స్
  • జీలకర్ర : 1 స్పూన్
  • ఆవాలు : 1 స్పూన్
  • మెంతులు : .4,5 గింజలు
  • ఉప్పు : తగినంత
  • ఆయిల్ : 100గ్రామ్స్
  • పోపు కి : ఆవాలు,పచ్చి శెనగ పప్పు,మినపప్పు,కరివేపాకు,ఇంగువ

చింతకాయ పచ్చడి | How to make Raw tamarind chutney Recipe in Telugu

  1. చింతకాయలు కడిగి పెట్టుకోవాలి
  2. కడాయి లో ఆయిల్ వేసి, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు మరియు మెంతులు వేసి వేపాలి
  3. చింతకాయలు, వేపిన ఎండు మిర్చి కలిపి గ్రైండ్ చేసుకోవాలి
  4. కడాయి లో ఆయిల్ వేసి, పోపు కి ఆవాలు, మినపప్పు, పచ్చి శెనగ పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి.. గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి బాగా కలిపితే... కమ్మని చింతకాయ పచ్చడి రెడీ..

Reviews for Raw tamarind chutney Recipe in Telugu (0)