BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పచ్చడి

Photo of Lemon pickle by Chandrika Marripudi at BetterButter
1
0
0(0)
0

నిమ్మకాయ పచ్చడి

Sep-25-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పచ్చడి రెసిపీ గురించి

నిమ్మకాయలతో చేసుకునే ఊరగాయ ఇది.జ్వరం,జలుబు వచ్చి నోరు బాగలేనపుడు తినటానికి మంచిది. పెరుగన్నంలోకి మంచి కాంబినేషన్.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 6

  1. నిమ్మకాయలు : డజను
  2. కల్లుప్పు : 1గిద్ద
  3. కారం : 1 1/2 గిద్ద
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. నిమ్మకాయలను కడిగి శుభ్రంగా పొడిబట్టతో తుడవాలి.
  2. ఒక్కో నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి్
  3. వాటిని ఒక పెద్దగిన్నెలో వేసి కల్లుప్పు వేసి బాగా కలపాలి.
  4. ఉప్పు కలిపిన నిమ్మకాయ ముక్కలను ఒక జాడీలో వేసి ఒక వారం రోజులు ఊరనివ్వాలి.
  5. ఊరిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ కలిపి మరొక రోజు ఉంచి కారం కలిపి తినడమే రోజూ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర