దొండకాయ పచ్చిముక్కల పచ్చడి | DONDAKAYA pacchadi Recipe in Telugu

ద్వారా Krishna Bhargavi  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • DONDAKAYA pacchadi recipe in Telugu,దొండకాయ పచ్చిముక్కల పచ్చడి, Krishna Bhargavi
దొండకాయ పచ్చిముక్కల పచ్చడిby Krishna Bhargavi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  7

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

About DONDAKAYA pacchadi Recipe in Telugu

దొండకాయ పచ్చిముక్కల పచ్చడి వంటకం

దొండకాయ పచ్చిముక్కల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make DONDAKAYA pacchadi Recipe in Telugu )

 • దొండకాయలు 10
 • పచ్చిమిర్చి 5
 • వెల్లుల్లి రెబ్బలు 4
 • చింతపండు తగినంత
 • ఉప్పు తగినంత

దొండకాయ పచ్చిముక్కల పచ్చడి | How to make DONDAKAYA pacchadi Recipe in Telugu

 1. ముందుగా దొండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి
 2. మిక్సీ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు,చింతపండు,ఉప్పు వేసుకోవాలి
 3. వాటిని గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమం లో దొండకాయ ముక్కలు కలుపుకోవాలి
 4. వేగిన నూనె లో తాలింపు వేసుకొని పచ్చడి లో కలపాలి..

Reviews for DONDAKAYA pacchadi Recipe in Telugu (0)