BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బేబీ కన్స్ ఊరగాయ

Photo of Baby corn pickle by Vandhana Pathuri at BetterButter
267
0
0(0)
0

బేబీ కన్స్ ఊరగాయ

Sep-26-2018
Vandhana Pathuri
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేబీ కన్స్ ఊరగాయ రెసిపీ గురించి

పది రోజుల వరకు నిల్వ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బేబీ కన్స్ 100 గ్రాములు
  2. నిమ్మకాయలు 2
  3. ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్
  4. కారం 3 టి స్పూన్స్
  5. ఉప్పు 2 స్పూన్స్
  6. అవలపొడి 1 స్పున్
  7. జీలకర్ర పొడి 1 స్పున్
  8. మెంతులపొడి 1 స్పున్
  9. పసుపు ఆఫ్ స్పున్

సూచనలు

  1. ముందుగా బేబీ కన్స్ మనకు కావలసిన సైజ్ లో కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పై పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నూనె పోసి హిట్ అయ్యాక బేబీ కన్స్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి
  2. మెంతులు దోరగా వేయించి పొడి చేసుకోవాలి అలాగే ఆవాలు జిరా వేరువేరుగా పొడిచేసి పెట్టుకోవాలి
  3. ఆయిల్ బేబికన్స్ చల్లారేక ఉప్పు ఆరం పసుపు అవలపొడి మెంతులపొడి జీలకర్రపొడి వేసి నిమ్మకాయ రసం పోసి కలిపి నిల్వ ఉంచుకోవాలి
  4. చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీకు కచ్చితంగా నచుతుంది :yum::rose::rose::rose:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర