అల్లం పెరుగు పచ్చడి | Ginger curd chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ginger curd chutney recipe in Telugu,అల్లం పెరుగు పచ్చడి, Sree Vaishnavi
అల్లం పెరుగు పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    6

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

అల్లం పెరుగు పచ్చడి వంటకం

అల్లం పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ginger curd chutney Recipe in Telugu )

  • అల్లం 3-6 ఇంచెస్
  • 2 కప్స్ పెరుగు
  • 2 చెంచాలు కొత్తిమీర
  • ఉప్పు తగినంత
  • పచ్చిమిర్చి 3
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • 1/8 చెంచా పసుపు

అల్లం పెరుగు పచ్చడి | How to make Ginger curd chutney Recipe in Telugu

  1. ముందుగా అల్లం తొక్కు తీసుకోవాలి
  2. అల్లం మరియు పచ్చిమిర్చి రుబ్బు రోలు లో దంచుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి
  4. అందులో దంచుకున్న అల్లం ,పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉప్పు వేసి వేయించాలి
  5. ఇప్పుడు దానిని బీట్ చేసిన పెరుగు లో వేసి బాగా కలుపుకుని సర్వ్ చేయడమే

Reviews for Ginger curd chutney Recipe in Telugu (0)