హోమ్ / వంటకాలు / కీరదొస ముక్కల పచ్చడి

Photo of Cucumber pachidi by Swathi Ram at BetterButter
688
0
0.0(0)
0

కీరదొస ముక్కల పచ్చడి

Sep-27-2018
Swathi Ram
0 నిమిషాలు
వండినది?
1 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కీరదొసకాయ 1
  2. ధనియాలు పొడి 1 స్పూన్
  3. మెంతులు పోడి 1/2 స్పూన్
  4. కారం పోడి 2 స్పూన్లు
  5. మినపప్పు 1/2 స్పూన్
  6. శెనగపప్పు 1/2 స్పూన్
  7. జీలకర్ర 1/2 స్పూన్
  8. ఇంగువ చిటికెడు
  9. ఎండుమిర్చి 2
  10. నిమ్మకాయ రసం 2చెంచాలు

సూచనలు

  1. ముందుగా కీరదొసకాయ ను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి ,చిన్న చిన్న ముక్కలుగా ,కట్ చేసుకొవాలి.
  2. తర్వాత తగినంత, కారం, ఉప్పు, ధనియాలు పోడి, మెంతులు పొడి వేసి బాగా కలుపుకోవాలి
  3. 2 చెంచాలు నిమ్మకాయ రసం వేసి ,బాగా కలిపుకోవాలి
  4. స్టవ్బా పై ణాలి పెట్టి వేడి అయిన తర్వాత నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, శెనగపపూ, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, వేసి పోపు సిద్ధం చేసుకోండి
  5. కలిపి పెట్టిన.ముక్కల లో పోపుని కలిపి 1 గంట పక్కన పెట్టి వేడి అన్నం తో తింటే సూపర్ గా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర