హోమ్ / వంటకాలు / పెసరపప్పు కటిక పచ్చడి.

Photo of Yellow moong daal chutney. by దూసి గీత at BetterButter
403
0
0.0(0)
0

పెసరపప్పు కటిక పచ్చడి.

Sep-27-2018
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు కటిక పచ్చడి. రెసిపీ గురించి

అన్నంతో పాటూ తినే సైడ్ డిష్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కావల్సిన పదార్థాలు :
  2. పెసరపప్పు : 1 కప్పు.
  3. ఎండుమిర్చి : 5.
  4. ఉప్పు : 1 చెంచా.
  5. జీలకర్ర : 1/4, చెంచా.
  6. చింతపండు : చిన్న ఉసిరి కాయంత.
  7. ఇంగువ : చిటికెడు.
  8. ఉల్లిపాయ ముక్కలు : 1/2 కప్పు.
  9. నిమ్మకాయ : 1 చెక్క.

సూచనలు

  1. కటిక పచ్చడి అని పేరు చూసి కంగారు పడకండి.పచ్చి పెసరపప్పు తో చేస్తాం అందుకే ఆ పేరు.
  2. పెసరపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర,ఇంగువ, చింతపండు అన్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  3. చివరి లో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్కసారి తిప్పి తీసేయాలి. అంతే చాలా సింపుల్.. నిమ్మరసం పిండి వడ్డించే స్తే సరి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర