హోమ్ / వంటకాలు / నిమ్మకాయ ఆవకాయ ఈనెస్టెంట్

Photo of Inestent lemon pickel by Shobha.. Vrudhulla at BetterButter
410
0
0.0(0)
0

నిమ్మకాయ ఆవకాయ ఈనెస్టెంట్

Sep-27-2018
Shobha.. Vrudhulla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ ఆవకాయ ఈనెస్టెంట్ రెసిపీ గురించి

వెంటనే తినటానికి అవుతుంది నోటికి రుచిగా అందరికి యిస్తామయినది మరియ నిమ్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిఫై

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. నిమ్మకాయలు ఏడు తీసుకున్నాను
  2. ఉప్పు తగినంత
  3. కారము తగినంత లేక ఒక ఏడు చంచలు
  4. పసుపు రెంఫు చెంచాలు
  5. ఇంగువ ఒక చెంచా
  6. పంచదార మూడు చంచాలు
  7. నూనె పావు కిలో
  8. మేంటిపొడి రెండు చ్చంచాలు

సూచనలు

  1. ముందుగా నిమ్మకాయలకి కూకేర్స్లోవేసి రెండు విజేల్స్ వచ్చాక ఆపేయా వలెను..
  2. మెంతులు పొడిగా ముకుడులో వేయించి చల్లారేక పొఫై చేసి ఉంచుకో వలెను
  3. ఇప్పుడు నిమ్మకాయలు సిటి కొట్టేక దించి చల్లారేక వాటిని నాలుగు ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవలెను
  4. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టి వేడి అయిన తరువాత దానిలో ఆవ నూనె ఒక ఓ పావు కిలో వరకు వేసి బాగా కగానివ్వాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆర్పేసీ ఆ ముదుకులో అదే వేడి ఎక్కి న నూనెలో పసుపు... ఉప్పు... ఇంగువ పంచదార వేసి పంచదార కరిగేవారకు కలపాలి
  6. పంచదార కరిగిన తరువాత అందులో కారము వేసి బాగా కలిపాక తరిగి ఉంచిన నిమ్మకాయ ముక్కల్ని కూడా ఆ నునెలో వేసి బాగా 2.. 3 .. నిమిషాలు వరకు కింద మీద కలపసలి అన్ని బాగా కలిసే దాకా
  7. అప్పుడు మీదనుంచి మేంటిగుండా కూడా వేసి మరోసారి కలిపి ఒక గంట వరకు ఉంచుకోవాలి..
  8. ఓ గంట ఉంచటం వల్ల కాస్త చల్లరి వేసిన పదార్ధాలు అన్ని నిమ్మకాయకు బాగా పట్టి మంచి రుచి వస్తాయి..
  9. అంతే వెంటనే తినటానికి తయారయిపోయింది ఈనెస్టెంట్ నిమ్మకాయ ఆవకాయ..
  10. అందరికి నచ్చే ఎంతో రుచికరమయిన నిమ్మకాయ ఆవకాయ రెడీ.. పుల్లపుల్లగా ఆహా ఏమి రుచి....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర