వంకాయ టమాట పచ్చడి.. | Brinjal and Tamata chutny.... Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Brinjal and Tamata chutny.... recipe in Telugu,వంకాయ టమాట పచ్చడి.., Shobha.. Vrudhulla
వంకాయ టమాట పచ్చడి..by Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

వంకాయ టమాట పచ్చడి.. వంటకం

వంకాయ టమాట పచ్చడి.. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal and Tamata chutny.... Recipe in Telugu )

 • పచ్చడి వంకాయ ఒకటి పెద్దది...
 • టమాటాలు మీడియం సీజీవి ఐదు...
 • ఉల్లిపాయలు రెండు...
 • వెల్లుల్లి వాలిచినవి ఒక పదిహేను...
 • పచ్చిమిరపకాయలు మూడు...
 • కరివేపాకు ఒకరెబ్బ...
 • మినగపప్పు రెండు చంచాలు...
 • ఆవాలు ఒక చెంచా...
 • ఇంగువ మూడు చిటికెలు...
 • మెంతులు చిటికెడు...
 • ఉప్పు తగినంత...
 • పసుపు అరా చంచ...
 • కారము మనకు తగినంత వేసుకోవచ్చు లేకపోతే మూడు చంచాలు...
 • కొత్తిమీర అరా కప్పు...
 • నూనె అరా కప్పు...

వంకాయ టమాట పచ్చడి.. | How to make Brinjal and Tamata chutny.... Recipe in Telugu

 1. ముందుగా వంకాయకి నునేరాసి స్టవ్ మీద పెట్టి కాల్చి చల్లారేక తొక్క తీసి గుజ్జులా చేసి పక్కన పెట్టుకోవలెను...
 2. ఇప్పుడు టమాటాలు కూడా ఉడికించి తీసి చల్లారేక మెత్తగా గ్రిఎండ్ చేసి పక్కన ఉంచుకోవలెను...
 3. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టుకొని నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లిపాయల్ని వలిచి చిన్నవిగా తరిగి కాగిన నూనెలో వేసి గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి...
 4. అవి వేగాకా అందులో మినగపప్పు..అవాలు .ఇంగువ..మెంతులు...కరివేపాకు...పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి...
 5. ఇవి వేగినతరువాత అప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి...
 6. ఇవన్నీ బాగవేగాక రుబ్బి ఉంచిన టమాట ముద్దని వేసి రెండు నిమిషాలు వేయించాలి...
 7. రెండు నిమిషాలు తరువాత టమాట ముద్దలో గుజ్జులా చేసిన వంకాయ ముద్దని వేసి బాగాకలపాలి...
 8. ఇప్పుడు యి ముద్దలో ఉప్పు...పసుపు.....కారము వేసి బాగాకలిపి ఒక ఐదు నిమిషాలు స్టవ్ కి సీమలో ఉంచి ఉడకనివ్వాలి...
 9. బాగా ఉడికి దగ్గర పడ్డాక వేరే గిన్నెలో తీసి కొత్తిమీర వేసి కింద మీద బాగాకలపాలి
 10. వంకాయ టమాట పచ్చడి అన్నాముతో కానీ రొట్టెలో కానీ తినటానికి తయారు...
 11. అంతే.. ఎంతో రుచికరమయిన వంకాయ పచ్చడి సిద్ధం...!!!

నా చిట్కా:

యి పచ్చడిలో కొంతమంది ఒక చెంచా పంచదార కూడా వేస్తారు..నాకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు..నచేవాళ్ళు వేయవచ్చును...

Reviews for Brinjal and Tamata chutny.... Recipe in Telugu (0)