మెంతి పిండి ఉసిరి ఆవకాయ | Fenugreek gooseberry pickle Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Fenugreek gooseberry pickle recipe in Telugu,మెంతి పిండి ఉసిరి ఆవకాయ, Divya Konduri
మెంతి పిండి ఉసిరి ఆవకాయby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

About Fenugreek gooseberry pickle Recipe in Telugu

మెంతి పిండి ఉసిరి ఆవకాయ వంటకం

మెంతి పిండి ఉసిరి ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fenugreek gooseberry pickle Recipe in Telugu )

  • ఉసిరి కాయలు పావు కేజి
  • మెంతులు 100గ్రామువలు
  • ఉప్పు ఒక కప్పు
  • కారం ఒక కప్పు
  • పసుపు పావు స్పూను
  • పప్పు నూనె 200గ్రాములు
  • ఆవ పిండి ఒక స్పూను
  • తాలింపు::1స్పూను ఆవాలు
  • ఇంగువ పావు స్పూను
  • ఎండు మిరప కాయలు

మెంతి పిండి ఉసిరి ఆవకాయ | How to make Fenugreek gooseberry pickle Recipe in Telugu

  1. ముందుగా ఉసిరి కాయలని మెత్తగా 10నిమిషాలు ఉడికించి చల్లారాలి
  2. మెంతులు వేగించి పొడి చేయాలి
  3. నూనె వేడి చేసి ఉడికించిన ఉసిరికాయలు వేసి వేగించాలి
  4. వేగాక చల్లారినించి మెంతి పొడి.ఉప్పు.కారం.పసుపు.ఆవ పిండి
  5. అన్ని వేసి కలిపి తాలింపు కొసం నూనె వేడిచేసి ఆవాలు.ఇంగువ ఎండు మిరప కొయలు
  6. వేసి తాలింపు పచ్చడికి కలపాలి

నా చిట్కా:

కుక్కరులో కూడ ఉసిరి కాయలను ఉడికించాలి

Reviews for Fenugreek gooseberry pickle Recipe in Telugu (0)