హోమ్ / వంటకాలు / క్యారెట్ పచ్చి పచ్చడి

Photo of Carrot pacchi pachadi by Sree Sadhu at BetterButter
723
2
0.0(0)
0

క్యారెట్ పచ్చి పచ్చడి

Sep-27-2018
Sree Sadhu
90 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ పచ్చి పచ్చడి రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చపాతి లోకి ఎక్కువ బాగుంటుంది మరియు ఇందులో నచ్చితే కార పొడి వేసుకుని పోపు పెట్టుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. క్యారెట్ సన్నగా తరిగినది 1
  2. పచ్చిమిర్చి 2
  3. ఉప్పు తగినంత
  4. నిమ్మరసం 3 చెంచాలు
  5. ఆవ పొడి 1 చెంచా
  6. ఉల్లిపాయ 1

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో తరిగిన క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు, నిమ్మరసం ,ఆవ పొడి వేసుకోవాలి
  3. దానిని బాగా కలిపి 1/2 గంట ఉరనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర