పచ్చిమిర్చి టమాటా పచ్చడి | Green chili tomato chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Green chili tomato chutney recipe in Telugu,పచ్చిమిర్చి టమాటా పచ్చడి, Kavitha Perumareddy
పచ్చిమిర్చి టమాటా పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

పచ్చిమిర్చి టమాటా పచ్చడి వంటకం

పచ్చిమిర్చి టమాటా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Green chili tomato chutney Recipe in Telugu )

  • పచ్చిమిర్చి 10
  • టమాటాలు 3
  • ఉల్లిపాయలు 2
  • వేరుశెనగ పప్పులు 3 స్పూన్స్
  • నూనె స్పున్
  • ఉప్పు తగినంత
  • జీలకర్ర స్పున్
  • చింతపండు కొద్దిగా

పచ్చిమిర్చి టమాటా పచ్చడి | How to make Green chili tomato chutney Recipe in Telugu

  1. ముందుగా టమాటాలు,ఉల్లిగడ్డ లు పెద్ద ముక్కలుగా కట్ చేసి పట్టుకోవాలి. పోయిమీద బాండీ పెట్టి వేరుశెనగ పప్పులు వేయించి పక్కకు తీసిపెట్టుకోవాలి.
  2. తరువాత అదే బాండీలో నూనె వేసి జీలకర్ర, వేసి వేగిన తరువాత టమాటాలు ,పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు అన్ని వేసి కలిపి మూత పెట్టి 10 నిముసాలు మగ్గించాలి.
  3. తరువాత రోటిలో ముందుగా వేయించిన పల్లీలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత టమాటా ,పచ్చిమిర్చి మిశ్రమం వేసి అంతా కలిసేలా దంచుకోవాలి. మిక్షిలో ఐనా రుబ్బుకోవచ్చు.
  4. అంతే ఇంకా పచ్చిమిర్చి, టమాటా పచ్చడి రెడీ.పోపు అవసరం లేదు ఈ పచ్చడికి.

నా చిట్కా:

పచ్చిమిర్చి వేయించే టప్పుడు ఎగిరి మీద పడతాయి .అందుకని కట్ చేసి వేయించుకోవాలి.లేదా మూత పెట్టి మగ్గించాలి.

Reviews for Green chili tomato chutney Recipe in Telugu (0)