వెలగ కాయ పచ్చడి | wood apple chutney Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  28th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • wood apple chutney recipe in Telugu,వెలగ కాయ పచ్చడి, Sri Tallapragada Sri Devi
వెలగ కాయ పచ్చడిby Sri Tallapragada Sri Devi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

About wood apple chutney Recipe in Telugu

వెలగ కాయ పచ్చడి వంటకం

వెలగ కాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make wood apple chutney Recipe in Telugu )

  • పండిన వెలగపండు 1
  • పచ్చిమిరపకాయలు 4
  • నూనె ఒక స్పూన్
  • ఎండుమిరపకాయలు 4
  • మినప్పప్పు ఒక స్పూన్
  • ఆవాలు ఒక స్పూన్
  • మెంతులు పావు స్పూన్
  • కొత్తిమీర కొద్దిగా
  • ఉప్పు తగినంత

వెలగ కాయ పచ్చడి | How to make wood apple chutney Recipe in Telugu

  1. ఎప్పుడు పగలగొట్టి గుజ్జు తీసుకుని ఒక గిన్నెలో బాగా గుజ్జుగా చేసుకోవాలి
  2. మూకుట్లో నూనె వేసి మిరపకాయలు మినప్పప్పు ఆవాలు మెంతులు ఎర్రగా వేయించుకోవాలి
  3. పోపుని పచ్చిమిరపకాయలు కొత్తిమీర ని గ్రైండర్ లో మెత్తగా చేసుకోవాలి
  4. గ్రైండర్లో రుబ్బిన పోపుతో వెలగపండు గుజ్జుని బాగా కలిపి తగినంత ఉప్పు వేసుకోవాలి

నా చిట్కా:

వెలగపండు పండినప్పుడు మంచి సువాసన వస్తుంది. పండిన వెలగపండు ఎంచుకోవాలంటే ఇదే చిట్కా

Reviews for wood apple chutney Recipe in Telugu (0)