హోమ్ / వంటకాలు / కీర దోస బూంది పెరుగు పచ్చడి

Photo of Cucumber Boondi  curd raitha by Divya Konduri at BetterButter
0
1
0(0)
0

కీర దోస బూంది పెరుగు పచ్చడి

Sep-28-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కీర దోస బూంది పెరుగు పచ్చడి రెసిపీ గురించి

కీర దోస చల్లదనాన్ని బూంది పలుకులు తగులుతు పెరుగు జీలకర పొడి తగులుతు ఉంటాయి...

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పెరుగు అర లీటరు
  2. కీర దోస ఒక కప్పు ముక్కలు
  3. బూంది ఒక కప్పు
  4. ఉప్పు అర స్పూను
  5. కారం పావు స్పూను
  6. జీల కర్ర పొడి పావు స్పూను

సూచనలు

  1. ముందు కీరదోస ముక్కలు పెరుగు కలపాలి
  2. ఇందులో ఉప్పు.కారం .జీలకర్ర పొడి
  3. బూంది.కొత్తిమీర వేసి కలిపి
  4. సర్వింగ్ ప్లేటు లోకి తీసుకోవాలి
  5. పైన కారం.జీలకర్ర పొడి తో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర