హోమ్ / వంటకాలు / తెల్ల పొట్టి వంకాయల టమాటో పచ్చడి

Photo of Brinjal tomato chutney by Sree Sadhu at BetterButter
53
1
0.0(0)
0

తెల్ల పొట్టి వంకాయల టమాటో పచ్చడి

Sep-28-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తెల్ల పొట్టి వంకాయల టమాటో పచ్చడి రెసిపీ గురించి

ఇది దోశలలోకి ఇడ్లీలోకి అన్నం లోకి తినచ్చు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. తెల్ల వంకాయలు 1/2 కేజీ
  2. టొమాటోలు 5-6
  3. పచ్చిమిర్చి 6-7
  4. నూనె 5-6 చెంచాలు
  5. జీలకర్ర 1 చెంచా
  6. పసుపు చిటికెడు
  7. ఉప్పు తగినంత
  8. ఆవాలు 1 చెంచా
  9. మినపప్పు 1 చెంచా
  10. సెనగపప్పు 1 చెంచా
  11. ఎండుమిర్చి 2
  12. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా వంకాయలిని ,టమాటో ,పచ్చిమిర్చి ని ముక్కలు చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి నూనె వేసుకోవాలి అందులో తరిగిన ముక్కలు వేసి మగ్గనివ్వాలి
  3. మగ్గుతున్న దాంట్లో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి
  4. ఇప్పుడు దాని చల్లరిన తరువాత మిక్సీ చేసుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళి నూనె పోసి ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి ,కరివేపాకు వేసి వేయించి ఈ పచ్చడిలో వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర