టొమాటో పెరుగు పచ్చడి. | Tomato curd pickle Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  28th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato curd pickle recipe in Telugu,టొమాటో పెరుగు పచ్చడి., Dharani Jhansi Grandhi
టొమాటో పెరుగు పచ్చడి.by Dharani Jhansi Grandhi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

టొమాటో పెరుగు పచ్చడి. వంటకం

టొమాటో పెరుగు పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato curd pickle Recipe in Telugu )

  • టొమాటోలు 4
  • పచ్చిమిర్చి చీలకలు 2
  • నూనె 4 టీ స్పూనులు
  • ఉప్పు రుచికి సరిపడా
  • పెరుగు పావు లీటరు
  • తాలింపు కి ఆవాలు,జీలకర్ర,మినపప్పు,ఎండుమిర్చి 1,కరివేపాకు కొద్దిగా

టొమాటో పెరుగు పచ్చడి. | How to make Tomato curd pickle Recipe in Telugu

  1. పాన్లో 2 స్పూన్ ల నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి వేగించి పక్కన పెట్టాలి.
  2. తరువాత శుభ్రంగా కడిగి కోసి వుంచిన టొమాటో ముక్కలు వేసి మగ్గించాలి..మూత పెట్టి మగ్గించాలి.
  3. మగ్గిన తరువాత బాగా చల్లారాక పచ్చిమిర్చి, తగినంత ఉప్పు,టొమాటో గుజ్జు కలిపి మిక్సి చేసుకోవాలి..
  4. మిక్సి పట్టింది ఒక బౌల్ లోకి తీసుకుని మనం తినగలిగే జారు లో పెరుగు కలిపాలి .తాలింపు పెట్టుకోవాలి..ఆవాలు,జీలకర్ర, మినపప్పు, కర్వేపాకు,ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టి చట్నీ లో వేయాలి..అంతే టొమాటో పెరుగు పచ్చడి రెడీ...
  5. ఇడ్లీ లోకి ఈ చట్నీ. చాలా బాగుంటుంది..

Reviews for Tomato curd pickle Recipe in Telugu (0)