దానిమ్మ కాయ పచ్చడి (పుల్లదానిమ్మ) | Promogranate chutny Recipe in Telugu

ద్వారా Akunooru Vanisree  |  28th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Promogranate chutny recipe in Telugu,దానిమ్మ కాయ పచ్చడి (పుల్లదానిమ్మ), Akunooru Vanisree
దానిమ్మ కాయ పచ్చడి (పుల్లదానిమ్మ)by Akunooru Vanisree
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

దానిమ్మ కాయ పచ్చడి (పుల్లదానిమ్మ) వంటకం

దానిమ్మ కాయ పచ్చడి (పుల్లదానిమ్మ) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Promogranate chutny Recipe in Telugu )

 • పెసరపప్పు 50 గ్రాములు
 • 2 పుల్లటి దానిమ్మ కాయలు
 • 5 లేక 6 పచ్చి మిరపకాయలు
 • తగినంత ఉప్పు
 • చిటికెడు పసుపు
 • పోపు సామాగ్రి
 • 2 ఎండుమిరపకాయలు
 • 50 గ్రాములు నూనె
 • కొంచెం శనగపప్పు
 • కొంచెం మినప్పప్పు
 • కొద్దిగా జీలకర్ర
 • కొద్దిగా ఆవాలు

దానిమ్మ కాయ పచ్చడి (పుల్లదానిమ్మ) | How to make Promogranate chutny Recipe in Telugu

 1. ముందుగా పెసరపప్పు నాన పెట్టుకోవాలి తర్వాత పుల్లని దానిమ్మ కాయలు శుభ్రంగా వొలిచి పక్కన ఆతర్వాత పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వేసి నానపెట్టుకున్న పెసరఫఫ్పు మరియు వొలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు మిక్సీ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
 2. ఆ తర్వాత స్టౌ మీద మూకుడు పెట్టి సరిపడా నూనె పోసి నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు పోపు గింజలు కొంచెం ఇంగువ కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి

నా చిట్కా:

ఎప్పుడైనా పొరపాటు కాలితే వెంటనే కోల్గేట్ పేస్ట్ రాసినట్లయితే బొబ్బలు రావు అంతే కాదు నొప్పి కూడ ఉండదు

Reviews for Promogranate chutny Recipe in Telugu (0)