హోమ్ / వంటకాలు / దానిమ్మ కాయ పచ్చడి (పుల్లదానిమ్మ)

Photo of Promogranate chutny by Akunooru Vanisree at BetterButter
647
0
0.0(0)
0

దానిమ్మ కాయ పచ్చడి (పుల్లదానిమ్మ)

Sep-28-2018
Akunooru Vanisree
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. పెసరపప్పు 50 గ్రాములు
  2. 2 పుల్లటి దానిమ్మ కాయలు
  3. 5 లేక 6 పచ్చి మిరపకాయలు
  4. తగినంత ఉప్పు
  5. చిటికెడు పసుపు
  6. పోపు సామాగ్రి
  7. 2 ఎండుమిరపకాయలు
  8. 50 గ్రాములు నూనె
  9. కొంచెం శనగపప్పు
  10. కొంచెం మినప్పప్పు
  11. కొద్దిగా జీలకర్ర
  12. కొద్దిగా ఆవాలు

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు నాన పెట్టుకోవాలి తర్వాత పుల్లని దానిమ్మ కాయలు శుభ్రంగా వొలిచి పక్కన ఆతర్వాత పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వేసి నానపెట్టుకున్న పెసరఫఫ్పు మరియు వొలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు మిక్సీ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. ఆ తర్వాత స్టౌ మీద మూకుడు పెట్టి సరిపడా నూనె పోసి నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు పోపు గింజలు కొంచెం ఇంగువ కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర