హోమ్ / వంటకాలు / ఎర్ర కారము పచ్చడి(ఉల్లిపాయ పచ్చడి)

Photo of Ullipaaya chutny by Anitha Rani at BetterButter
520
1
0.0(0)
0

ఎర్ర కారము పచ్చడి(ఉల్లిపాయ పచ్చడి)

Sep-29-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎర్ర కారము పచ్చడి(ఉల్లిపాయ పచ్చడి) రెసిపీ గురించి

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు...ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ తినడము వలన జీర్ణ క్రియ ను మెరుగుపరుచును.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • దక్షిణ భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లిపాయలు.... రెండు
  2. ఎందుకారము...2స్పూన్స్
  3. ఉప్పు...1/4స్పూన్
  4. చక్కర....చిటికెడు
  5. నీరు...తగినంత

సూచనలు

  1. ఉల్లిపాయ పొట్టు తీసి చిన్న ముక్కలు చేసుకోవాలి.
  2. ఉల్లిపాయ ముక్కలు,కారము,ఉప్పు,పంచదార, కొద్దిగా నీరు వేసుకొని దంచు కోవాలి.
  3. కచ్ఛ పచ్చ దంచుకుంటే బాగుంటుంది. మిక్సీ కి కూడా వేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర