వంకాయ ఉల్లి కారం | Brinjol onion khara chutney Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  29th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjol onion khara chutney recipe in Telugu,వంకాయ ఉల్లి కారం, Divya Konduri
వంకాయ ఉల్లి కారంby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

About Brinjol onion khara chutney Recipe in Telugu

వంకాయ ఉల్లి కారం వంటకం

వంకాయ ఉల్లి కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjol onion khara chutney Recipe in Telugu )

  • పావు కేజి వంకాయలు
  • 2 ఉల్లి పాయలు
  • ఎండుమిరప కాయలు 4
  • జీలకర్ర ఒక స్పూను
  • చింతపండు 2 టీస్పూనులు
  • ఉప్పు ఒక స్పూను
  • పసుపు చిటికెడు
  • కొత్తిమీర అర కప్పు

వంకాయ ఉల్లి కారం | How to make Brinjol onion khara chutney Recipe in Telugu

  1. ముందు వంకాలను ముక్కలుగా కోసి మూకుడులో వేసి నూనె వేసి మగ్గించాలి
  2. వంకాయలు మగ్గాక అవి మిక్సీ జారులోకి తీసుకొని
  3. ఉల్లి ముక్కలు ఎండుమిరప కాయలు వేసి
  4. వేగించి అవి కూడ మిక్సీ జారులోకి తీసి .ఉప్పు.పసుపు.జీలకర్ర.చింతపండు
  5. కొత్తిమీర వేసి మెత్తగా పట్టుకోవాలి
  6. తాలింపు...నూనె వేడి చేసి ఆవాలు వేగించి పచ్చడికి కలపాలి
  7. కొత్తిమీర వేసి అలంకరించాలి

నా చిట్కా:

చింతపండు తినని వారు టమోట వేయాలి..

Reviews for Brinjol onion khara chutney Recipe in Telugu (0)