హోమ్ / వంటకాలు / పుచ్చకాయ తొక్కతో పచ్చడి

Photo of Watermelon rind weet and spicy chutney by lakshmi kumari at BetterButter
234
0
0(0)
0

పుచ్చకాయ తొక్కతో పచ్చడి

Sep-29-2018
lakshmi kumari
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుచ్చకాయ తొక్కతో పచ్చడి రెసిపీ గురించి

రుచిగా, ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఒరిస్సా
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పుచ్చకాయ ముక్కలు చేసి, ఎర్రటి గుజ్జును తీసేసి, ఆకుపచ్చగా ఉన్న తొక్క తీసేసి, మధ్యలో ఉన్న, వైట్ పదార్ధాన్ని కడిగి కోరుకోవాల ..1 కప్పు.
  2. నూనె...11/2 పెద్ద స్పూన్లు
  3. జీలకర్ర...1/ 2 టీ స్పూన్
  4. ఎండుమిపకాయలు...2
  5. ఎర్ర ఖారం ....1 టీ స్పూన్
  6. అల్లం+ వెల్లుల్లి ముద్ద....1 పెద్ద చెంచా
  7. ఉప్పు ...1టీ స్పూన్
  8. పంచదార....1 టీ స్పూన్
  9. నీరు......3/4 కప్

సూచనలు

  1. ఒక నాన్ స్టిక్ పాన్ ని పొయ్యి మీద పెట్టి, నూనె వెయ్యాలి.
  2. నూనె వేడెక్కిన తరవాత, జీల కర్ర వేసి, జేల కర్ర వేెగేక, పొయ్యి మంట తగ్గించి, ఎండుమిర్చి ముక్కలు వేసి, 2 నిముషాలు వేయించాలి.
  3. ఇప్పుడు ఎండుఖారం వేసి, అల్లం, వెల్లుల్లి ముద్ద, వేసి 2 నిముషాలు వేయంచుకోవాలి.
  4. ఇప్పుడు కోరిపెట్టుకున్న (పుచ్చకాయ)ని వేసి, నీరు పోసి, పంచదార వేసి, వేయించి, మూత పెట్టాలి.
  5. పొయ్యి సిమ్ చేసి ఉంచాలి.
  6. ప్రతి నిమిషానికి కలుపుతూ ఉండాలి.
  7. నీరు అంతా ఇంకిపోయి, నూనె పాన్ ని వదిలేస్తుంది.
  8. ఇప్పుడు బౌల్ లోకి తీసుకోవాలి.
  9. రోటీ లోకి, అన్నం లోకి బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర