హోమ్ / వంటకాలు / పుచ్చకాయ పెరుగు పచ్చడి

Photo of Watermelon curd pacahdi by Sree Sadhu at BetterButter
469
1
0.0(0)
0

పుచ్చకాయ పెరుగు పచ్చడి

Sep-29-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుచ్చకాయ పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది పప్పు అన్నం లో చాలా రుచిగా ఉంటుంది మరియు చపాతీ తో కూడా తినచ్చు

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పుచ్చకాయ తెల్లటిది చిన్నగా తరిగినది 1 కప్
  2. పెరుగు 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. నువ్వులు 2 చెంచాలు
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1/2 చెంచా
  7. పచ్చిమిర్చి 3-5
  8. నూనె 1 చెంచా
  9. కరివేపాకు 1 రెమ్మ
  10. ఎండుమిర్చి 1
  11. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా పుచ్చకాయ నుంచి ఎర్ర డి తీసి తెల్లటిది తీసి చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు దానిని ఒక గిన్నెలో వేసుకుని అందులో పెరుగు ఉప్పు తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు నువ్వులు, ఆవాలు కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి
  4. దానిని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఇంగువ, ఎండుమిర్చి ,కరివేపాకు ,వేయించి అందులో వేసుకుని బాగా కలిపి ఒక అరగంట ఊరక సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర